The Ippatam Saga:
From Political Vendetta to Pawan Kalyan's Victory

2022లో రోడ్డు విస్తరణ పేరుతో జరిగిన కూల్చివేతలు... పవన్ కళ్యాణ్ "నాలుగో కొడుకు"గా మారిన వైనం... 2024 ఎన్నికల విజయం... చివరగా 2025 డిసెంబర్ 24న డిప్యూటీ సీఎంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం.

Phase 1

సంఘర్షణకు మూలం

అధ్యాయం 1: వేదిక దొరకని వైనం

2022లో జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇవ్వడానికి ఎవరూ సాహసించలేదు. ఇప్పటం రైతులు స్వచ్ఛందంగా పంట పొలాలను ఇచ్చారు. మార్చి 14న జరిగిన సభ విజయవంతం కావడం ప్రభుత్వానికి మింగుడుపడలేదు. అప్పటి నుండే గ్రామంపై 'కన్నెర్ర' పడింది.

అధ్యాయం 2: అభివృద్ధి ముసుగులో కక్ష?

నాలుగు జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ మరియు పి.వి. నరసింహరావు విగ్రహాలను తొలగించారు, కానీ రెండు వై.ఎస్.ఆర్. విగ్రహాలను తొలగించలేదు.

Story: The Beginning

Reaction: Public Grief

Promise: PK Warning

Phase 2: విధ్వంసం & ప్రతిఘటన

అధ్యాయం 3: నవంబర్ 4

విధ్వంసకాండ

ఉదయాన్నే భారీ పోలీసు బలగాలతో 53 నిర్మాణాలు కూల్చివేశారు. నోటీసులు అందలేదని ప్రజలు మొరపెట్టుకున్నా వినలేదు. నాగేశ్వరమ్మ ఇంటిని పాక్షికంగా ధ్వంసం చేశారు.

అధ్యాయం 4: నవంబర్ 5

జనసేనాని ఆగమనం

పోలీసులు అడ్డుకోవడంతో కారు రూఫ్ టాప్ (Roof Top) పై కూర్చుని పవన్ కళ్యాణ్ గ్రామానికి వెళ్లారు. "రేపు ఇడుపులపాయలో హైవే వేస్తాం" అని హెచ్చరించారు. పోలీసులు ఆయనపై IPC Sec 279, 336 కేసులు నమోదు చేశారు.

అధ్యాయం 5: భావోద్వేగ బంధం

శ్రీమతి నాగేశ్వరమ్మ

ఇప్పటం గ్రామ వాసి

"బాబు, నాకు ముగ్గురు కొడుకులు. నువ్వు నా నాలుగో కొడుకువి. నువ్వు మాకు తోడుగా ఉన్నంత కాలం మాకు భయం లేదు."

కూల్చిన ఇంటి వద్ద పవన్ కళ్యాణ్ ఆమె పాదాలకు నమస్కరించిన (పాదాభివందనం) ఘట్టం రాజకీయాలకు అతీతంగా నిలిచింది.

Phase 4: న్యాయం & సాయం

Chapter 6

హైకోర్టు తీర్పు (Nov 24, 2022)

అవగాహన లోపం వల్ల గ్రామస్థులు దాఖలు చేసిన పిటిషన్‌లో కొన్ని వాస్తవాలు మిస్సవడంతో వారికి రూ.1 లక్ష జరిమానా విధించబడింది.

Jariamaana -₹1,00,000
Chapter 7

జనసేన ఆర్థిక అండ (Nov 27, 2022)

కోర్టు జరిమానా భారం పేదలపై పడకుండా, పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి తన సొంత నిధులతో వారిని ఆదుకున్నారు.

PK Aid +₹1,00,000

సమగ్ర కాలక్రమం (Visual Timeline)

Chapter 9: Today

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వేళ

"నువ్వు ముఖ్యమంత్రివి అవుతావు నాయనా" అని 2022లో దీవించిన నాగేశ్వరమ్మ గారిని, ఈరోజు (డిసెంబర్ 24, 2025) పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో కలిశారు. సంక్రాంతి కానుకగా పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వరమ్మ గారికి చీరను బహూకరించి, ఇంటి ఖర్చుల నిమిత్తం రూ. 50,000 అందజేశారు. అంతేకాకుండా తన జీతం నుండి ప్రతి నెలా రూ. 5,000 పంపిస్తానని హామీ ఇచ్చారు.

"నువ్వు కనీసం ఐదు సార్లు ముఖ్యమంత్రివి కావాలి నాయనా."

- నాగేశ్వరమ్మ గారి ఆశీర్వాదం (24 Dec 2025)

PK with Nageswaramma
Promise Kept

అత్యవసర సాయం

₹50,000

అత్యవసర అవసరాల కోసం యోగ్యములైన వారికి

చదువు కోసం

₹1,00,000

దివ్యాంగురాలైన ఆమే మనుమడు మనోజ్ చదువు కోసం

వైద్య సహాయం

₹3,00,000

క్యాన్సర్‌తో బాడి పడుతున్న ఆమే కుమారుడు శ్రీ కొండయ్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి

వృద్ధాప్య పెన్షన్

₹5,000/mo

శ్రీమతి నాగేశ్వరమ్మ పోషణ కోసం ప్రతి నెలా తన జీతం నుండి ప్రతి నెలా ఆమెకు

అనుబంధం: గణాంకాలు (Appendix Tables)

Date Chapter Event Financial Impact
14 Mar 2022Ch 1Janasena Meeting-
04 Nov 2022Ch 3Demolition Day53 Structures Lost
24 Nov 2022Ch 6High Court Fine-₹1,00,000 (Fine)
27 Nov 2022Ch 7PK Aid+₹1,00,000 (Aid)
24 Dec 2025Ch 9Return Visit+₹4,50,000 (Aid)